Magic Photo
How to get
Free Demo
1..Please ensure the image you want to process has clear lighting, and send that image along with the related video to me.
2..After you provide it, we will create a QR code for that image and give it to you.
3..Place that QR code anywhere in the bottom corner of your image.
4..Now, when you scan the QR code using your mobile, the camera opens to scan the image, and the video plays automatically.
1..మీరు ఏ ఇమేజ్ అయితే ఈ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని క్లియర్ గా లైటింగ్ ఉండే విధంగా చూసుకొని ఆ ఇమేజ్, రిలేటెడ్ వీడియో ని నాకు పంపించండి
2..మీరు ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ కి ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి మీకు ఇస్తాము
3..ఆ కర్ కోడ్ ను మీరు మీ ఇమేజ్ కి బాటమ్ కార్నర్ లో ఎక్కడైనా ఉంచండి
4..ఇప్పుడు మీ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినప్పుడు, అది కెమెరా ఓపెన్ అయ్యి మీ ఇమేజ్ ని స్కాన్ చేస్తుంది, ఆటోమేటిక్ గా వీడియో ప్లే అవుతుంది
Note-The free demo works for up to 24 hours.